IPL 2022 : Ravi shastri and Kevin Pietersen advice to virat kohli
#ipl2022
#viratkohli
#rcb
#royalchallengersbangalore
తాను ఎదుర్కొన్న తొలి బంతికే పెవిలియర్ దారి పట్టాడీ వరల్డ్ క్లాస్ బ్యాటర్. రెండో ఓవర్‌ను సంధించిన దుష్మంత చమీర బ్యాక్ అండ్ బ్యాక్ రెండు వికెట్లు నేలకూల్చాడు. అయిదో బంతికి అనూజ్ రావత్ అవుట్ అయ్యాడు. ఆరో బంతిని విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు. అతను సంధించిన బంతిని షాట్ ఆడబోయిన కోహ్లీ.. టైమింగ్ మిస్ అయ్యాడు. ఆ బంతి కాస్తా బ్యాక్ వర్డ్ పాయింట్‌లో ఫీల్డింగ్ చేస్తోన్న దీపక్ హుడా చేతుల్లో వాలింది. అప్పటికి జట్టు స్కోరు ఏడు పరుగులే.